వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ‘చలో ఇందిరా పార్క్’ కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు తరలివెళ్తున్నట్లు జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ తెలిపారు.
కార్మికుల హక్కులకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

