Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగసమందర్‌గేట్‌ బస్టాండ్‌లో సౌకర్యాల కొరత

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:35 PM వికారాబాద్General
నాగసమందర్‌గేట్‌ బస్టాండ్‌లో సౌకర్యాల కొరత - Udayam
ధారూర్‌ మండలం నాగసమందర్‌గేట్‌ సమీపంలోని బస్టాండ్‌ అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు లేక బస్సుల కోసం వేచి ఉండేవారు అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌కు మరమ్మతులు చేపట్టి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...