వార్తలకు తిరిగి వెళ్లండి

మార్టూరులో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం కొనసాగింది. నాగరాజుపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా భుక్యా సోమ్లా నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ నెల 23 వరకు ఎంపీటీసీ నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

