వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ మండలం నాగనూల్‌లో నాగసముద్రం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. మత్స్యకారులు, ముదిరాజ్‌లు, గ్రామ పెద్దలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేదల పక్షాన పోరాడిన పండుగ సాయన్న సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

