Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట్‌లో గంగమ్మ ఒడిలోకి చేరిన దుర్గామాత

Follow Udayam on Google
Harika Oct 22, 2026 10:30 AM కామరెడ్డిGeneral
నాగిరెడ్డిపేట్‌లో గంగమ్మ ఒడిలోకి చేరిన దుర్గామాత - Udayam
నాగిరెడ్డిపేట్ మండలం జప్తి జానకంపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించారు. శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలు, భజనలు, కీర్తనలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం భవానీ మాలధారులు భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. గంగమ్మ ఒడిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...