Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నాగాస్త్ర-2’ సాంకేతిక పరీక్షలు విజయవంతం

Follow Udayam on Google
Harika Oct 23, 2026 10:25 AM జాతీయంGeneral
‘నాగాస్త్ర-2’ సాంకేతిక పరీక్షలు విజయవంతం - Udayam

Photo Gallery

‘నాగాస్త్ర-2’ సాంకేతిక పరీక్షలు విజయవంతం - gallery image 1
‘నాగాస్త్ర-2’ సాంకేతిక పరీక్షలు విజయవంతం - gallery image 2
రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో 2026 ఆగస్టులో ‘నాగాస్త్ర-2’ లోయిటరింగ్ మ్యూనిషన్ సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ నిర్వహించిన పరీక్షల్లో ఆపరేషనల్, ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్‌మెజర్స్ (ECCM) ప్రమాణాలన్నింటినీ ఈ వ్యవస్థ అందుకున్నట్లు నిర్ధారించారు.

Comments

G
Loading comments...