వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలంలో MPTC నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక MPDO కార్యాలయంలో RO నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో మండలంలోని 20 స్థానాలకు వచ్చిన 46 నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే పలువురి నామినేషన్లను ఆమోదించినట్లు సమాచారం. పారదర్శకంగా కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ శనివారం మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

