Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాడు బుల్లెట్ నేడు బ్యాలెట్

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 6:39 AM అల్లూరి General
నాడు బుల్లెట్ నేడు బ్యాలెట్ - Udayam
మావోయిస్టుల హెచ్చరికలతో గతంలో భయాందోళనల మధ్య సాగిన మన్యం ఎన్నికలు, ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఏరివేత చర్యలతో ప్రశాంతంగా మారాయి. హింసాత్మక ఘటనలు తగ్గి మారుమూల ప్రాంతాల్లోనూ స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొనడంతో అధికారులు పోలింగ్‌కు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...