వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కరించకపోతే సమ్మె కొనసాగిస్తామని, కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

