వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో నాలుగు నెలలుగా జీతాలు అందక కాంట్రాక్ట్ కార్మికులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నెల 19న బడ్జెట్ మంజూరైనా దసరా సెలవుల కారణంగా జీతాల చెల్లింపులో ఆలస్యమైందని సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు.
శుక్రవారం బిల్లులపై సంతకాలు చేశామని, మరో రెండు మూడు రోజుల్లో జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నారు. కార్మికులు విధుల్లో చేరాలని కోరారు.
Comments
Loading comments...

