వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు పాగా వేశారు. సర్వే నం. 54లోని నిషేధిత భూముల్లో రూ.వెయ్యి కోట్ల విలువైన 25 ఎకరాలను ఆక్రమించి ఫంక్షన్ హాళ్లు, గోదాములు నిర్మిస్తున్నారు.
కోర్టులో ప్రభుత్వానిదే భూమి అని తీర్పు వచ్చినా, స్టే పేరుతో రియల్టర్లు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు.
Comments
Loading comments...

