వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల వీఐపీ, సిఫారసు దర్శనాలను రద్దు చేసి అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.
Comments
Loading comments...

