Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూల నక్షత్రంతో మెట్‌పల్లి ఆలయాల్లో రద్దీ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:54 AM జగిత్యాలGeneral
మూల నక్షత్రంతో మెట్‌పల్లి ఆలయాల్లో రద్దీ - Udayam
మెట్‌పల్లిలో మూల నక్షత్రం సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మీ ఆలయాలు, దుర్గాదేవి మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయాలు సందడిగా మారాయి.

Comments

G
Loading comments...