Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడున్నరేళ్లుగా తెరుచుకోని మరుగుదొడ్లు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:57 AM వికారాబాద్General
మూడున్నరేళ్లుగా తెరుచుకోని మరుగుదొడ్లు - Udayam
హైదరాబాద్‌–బీజాపూర్‌ 163వ జాతీయ రహదారిపై బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల శివారులో వాహనదారుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు మూడున్నరేళ్లుగా తాళాలు వేసే ఉన్నాయి. పరిగి నుంచి కొడంగల్‌ వరకు మరుగుదొడ్లు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...