వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధర 112 డాలర్లు దాటడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్, ఐటీ షేర్లలో అమ్మకాలు జరిగాయి.
సెన్సెక్స్ 460 పాయింట్లు తగ్గి 73,249 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పతనమై 22,688 వద్ద ముగిశాయి. రూపాయి 43 పైసలు క్షీణించి డాలర్‌కు రూ.94.81కు చేరింది.
Comments
Loading comments...

