వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యంపేటలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ పూజా కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

