Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తుకూరులో 7 నామినేషన్ల తిరస్కరణ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:03 PM నెల్లూరుGeneral
ముత్తుకూరులో 7 నామినేషన్ల తిరస్కరణ - Udayam
ముత్తుకూరు మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 115 నామినేషన్లను సోమవారం పరిశీలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో 7 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి రమేశ్ తెలిపారు. ముత్తుకూరు, దొరువులపాలెంలో రెండేసి, పైనాపురం, పిడతాపోలూరు, నారికేళపల్లిలో ఒక్కో నామినేషన్ తిరస్కరించారు. వీటిలో జనసేన నుంచి 1, వైసీపీ నుంచి 6 నామినేషన్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...