Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద మృతిపై విచారణ

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:23 AM చిత్తూరుGeneral
అనుమానాస్పద మృతిపై విచారణ - Udayam
పుంగనూరు మండలం నేతిగుట్టపల్లికి చెందిన ఆర్‌. మురళీ కార్తీక్‌ (21) మృతిపై అనుమానాలున్నాయని తండ్రి రామసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గురువారం అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు. సీఐ రవినాయక్‌, తహశీల్దార్‌ రాము సమక్షంలో మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...