Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్కాల్‌లో చిన్నారుల నృత్యాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:42 AM నిజామాబాద్General
ముప్కాల్‌లో చిన్నారుల నృత్యాలు - Udayam
ముప్కాల్‌ మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. హ్యాపీ, రియానిషిక, రియాషి, రిత్విక తమ ప్రదర్శనలతో అలరించారు. వీరి నృత్యాలను వీక్షించిన వారు అభినందించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దుర్గామాత సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...