Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:01 AM మహబూబ్‌నగర్General
మున్సిపల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలి - Udayam
భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో రహదారులు, విద్యుత్‌ స్తంభాలు, చెట్లకు సంబంధించిన సమస్యలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మూడవత్‌ బాలకోటి జాతీయ రహదారుల అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...