వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో తీవ్రవాద కంటెంట్ వ్యాప్తి చేస్తూ, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
నిందితుడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా జైషే చీఫ్ మసూద్ అజార్ ప్రసంగాలను పంచుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

