వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ముమ్మిడివరం ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

