Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో పశువులతో ప్రయాణికులకు ఇక్కట్లు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:44 PM ములుగు General
ములుగులో పశువులతో ప్రయాణికులకు ఇక్కట్లు - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై పశువుల గుంపులు సంచరిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు లైన్ల రహదారికి ఇరువైపులా ఉదయం, సాయంత్రం పశువులు తిరుగుతుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశువులను మేతకు తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...