Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలి: లింగస్వామి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 12:00 PM నాగర్ కర్నూల్General
ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలి: లింగస్వామి - Udayam
లింగాల మండలం వల్లభాపూర్‌లో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకల్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మన్నెమోని లింగస్వామి పాల్గొన్నారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్‌లకు సంక్షేమ ఫలాలు అందాలంటే కేటగిరీ మార్పు అవసరమని పేర్కొన్నారు. తమ వర్గానికి న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...