వార్తలకు తిరిగి వెళ్లండి

కులగణన లెక్కలు బీసీలకు బలాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aకు మార్చాలన్న విజ్ఞప్తిపై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు.
రవీంద్ర భారతిలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం మాట్లాడుతూ ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే బీసీ లెక్కలను సవరిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

