వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటరిగా ప్రయాణించే వృద్ధ మహిళలకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న పాల్వంచకు చెందిన వెంకటేశ్వరరావును రాజమహేంద్రవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
రద్దీ ప్రాంతాల్లో సహాయం చేస్తున్నట్లు నటించి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

