వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు ప్రచారానికే పరిమితమైందని మత్స్యశాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటెండర్లతో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు.
జీతాల చెల్లింపునకు జీవో జారీ చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నా, తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు అలవెన్సులు అందక క్షేత్రస్థాయి ఫీల్డ్ ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

