Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత స్వేచ్ఛపై పాక్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 4:59 PM జాతీయంGeneral
మత స్వేచ్ఛపై పాక్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్ - Udayam
కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను కూడా పాక్ స్వీకరించలేదని UNలో భారత్ విమర్శించింది. ఆ మృతదేహాలకు భారత సైన్యమే అంత్యక్రియలు నిర్వహించిందని గుర్తుచేసింది. విశ్వాసం, మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కులపై పాక్ చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. వీటి గురించి పాకిస్థాన్ మాట్లాడటం విడ్డూరమని పేర్కొంటూ, J&Kపై కాకుండా POK అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించింది.

Comments

G
Loading comments...