వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపూడి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అలజడులు తలెత్తకుండా మధ్యాహ్నం వరకు వైసీపీ అభ్యర్థులకు, ఆ తర్వాత టీడీపీ అభ్యర్థులకు నామినేషన్లు వేసేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురుపడకుండా ఎస్‌ఐ సుదర్శన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోంది.
Comments
Loading comments...

