Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిచెట్టు సెంటిమెంట్‌తో ప్రచారం!

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:04 AM విశాఖపట్నంGeneral
మర్రిచెట్టు సెంటిమెంట్‌తో ప్రచారం! - Udayam
పెదగంట్యాడ సీతానగరం ఉక్కు నిర్వాసిత కాలనీలోని ముత్యమాంబగా కొలిచే మర్రిచెట్టు వద్ద ఎన్నికల వేళ అభ్యర్థులు పూజలు చేసి ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. 1995 నుంచి సెంటిమెంట్‌గా మారిన ఈ ప్రాంతంలో అభ్యర్థులు మొక్కులు చెల్లించుకుంటుండగా, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చొరవతో ఇక్కడ రూ.25 లక్షలతో ఆలయం నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...