వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,470గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,590గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,19,900గా నమోదైంది.
Comments
Loading comments...

