వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ ముగియడంతో సోమవారం విధులకు, పనులకు బయలుదేరిన ప్రయాణికులు మోతే మండలంలో బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సూర్యాపేట వైపు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఫ్లైఓవర్ కింద పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిరీక్షించారు.
అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

