వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కోసూరువారిపాలెం సెగ్మెంట్‌కు మల్లవోలు సువర్చల, పెదప్రోలు సెగ్మెంట్‌కు మద్దాల కల్పన, కొక్కిలిగడ్డ సెగ్మెంట్‌కు మోర్ల వసంత కుమార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జంగం స్వర్ణ భారతికి అందజేశారు.
మోపిదేవి-2 సెగ్మెంట్‌కు మోటుపల్లి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Loading comments...

