Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:42 AM కృష్ణా జిల్లాGeneral
మోపిదేవి మండలంలో భారీ వర్షం - Udayam
మోపిదేవి మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఒక్కసారిగా వర్షం కురిసింది. రెండు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉండగా, వాతావరణం మారి వర్షం పడింది. వర్షం కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాభావంతో ఎండిపోతున్న వరి పొలాలకు వర్షం ఊరటనిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...