Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి మా దేశానికి రండి

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 10:24 AM అంతర్జాతీయంGeneral
మోదీకి మా దేశానికి రండి - Udayam
భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవానికి రావాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆహ్వానించారు. భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరారు. ఈ విషయాన్ని నెతన్యాహు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఇరు దేశాల సంబంధాల పురోగతిపై నేతలు ఫోన్‌లో చర్చించారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలపైనా ఇరువురు మాట్లాడుకున్నారు.

Comments

G
Loading comments...