Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ తల్లిదండ్రులపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: రవిశంకర్ ప్రసాద్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:44 PM జాతీయంGeneral
మోదీ తల్లిదండ్రులపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: రవిశంకర్ ప్రసాద్ - Udayam
ప్రధాని మోదీ తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు క్షమించరని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...