వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
శ్రీరాముడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. సవాళ్లను ఎదుర్కొంటూ దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు.
Comments
Loading comments...

