Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కల నిబంధనలకు తూట్లు

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 6:59 AM మంచిర్యాలGeneral
మొక్కల నిబంధనలకు తూట్లు - Udayam
మంచిర్యాల జిల్లాలో కొత్త భవనాల నిర్మాణాల వద్ద మొక్కలు నాటాలనే నిబంధన అమలు కావడం లేదు. చెన్నూరు సహా పలు పురపాలికల్లో వందలాది నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం 300 గజాల స్థలంలో ఎనిమిది మొక్కలు నాటాలి. మొక్కలు లేకున్నా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, ఇందుకు కొందరు అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...