Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ

Follow Udayam on Google
Sailesh May 09, 2026 10:52 PM హైదరాబాద్General
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4 గంటలకు మాదాపూర్‌లోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేయనున్నారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను పరామర్శించడంతో పాటు, రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధిపై కూడా చర్చించే అవకాశముంది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడికి వస్తుండటం విశేషం. ప్రధాని పర్యటన దృష్ట్యా ఎస్పీజీ (SPG) ఆధ్వర్యంలో మాదాపూర్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Comments

G
Loading comments...