వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల జనరల్ అబ్జర్వర్గా ఎస్. చిన్న రాముడు నియమితులయ్యారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న చిన్న రాముడిని ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమిస్తూ జాబితా విడుదలైనట్లు తెలిపారు.
Comments
Loading comments...

