వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలులో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. కేఆర్ పురం దసరా చావడిలో అమ్మవారు భద్రకాళి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం అమ్మవారిని ట్రాక్టర్‌పై అలంకరించి, విద్యుత్ దీపాల వెలుగుల మధ్య గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

