వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి మున్సిపాలిటీలోని 44 వార్డులను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బోనమల ఖాదర్ వలీతో పాటు కౌన్సిలర్లు సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారంటూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

