Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఇనగాల

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:29 PM హన్మకొండ General
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఇనగాల - Udayam
హనుమకొండలో జరిగిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబును డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి NIT గెస్ట్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువాతో సత్కరించి, రాజకీయ అంశాలపై చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అందరూ సమష్టిగా కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

Comments

G
Loading comments...