Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్‌కీ బాత్‌ నాకు పవిత్ర యాత్ర లాంటిది: ప్రధాని మోదీ

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 2:15 PM జాతీయంGeneral
మన్‌కీ బాత్‌ నాకు పవిత్ర యాత్ర లాంటిది: ప్రధాని మోదీ - Udayam
‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం తనకు పవిత్ర తీర్థయాత్ర లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 139వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన, 12 ఏళ్ల క్రితం విజయదశమి నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రజల సహకారంతో నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. పంజాబ్‌లో సంప్రదాయ, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్న ఖేతీ విరాసత్‌ మిషన్‌ను ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌లో స్థానికుల కృషితో హెవల్‌ నది పునరుజ్జీవం పొందిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...