Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేటలో మండల స్థాయి అధికారుల సమావేశం

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:50 PM ములుగు General
మంగపేటలో మండల స్థాయి అధికారుల సమావేశం - Udayam
మంగపేట మండలం గంపోనిగూడెం రైతు వేదికలో శుక్రవారం ఎంపీడీవో బద్రు నాయక్‌ అధ్యక్షతన మండల స్థాయి అధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీపీవో వెంకయ్య సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో మండల స్థాయి అధికారులు, 25 గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...