వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో భద్రు నాయక్ తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వినతులు స్వీకరించారు.
అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తామని ఎంపీడీవో తెలిపారు.
Comments
Loading comments...

