Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:16 PM గుంటూరుGeneral
మంగళగిరి రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ - Udayam
మంగళగిరి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 62 డివిజన్ల ఓటర్ల జాబితాలను అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 29 లేదా 30 నాటికి సర్వే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అనంతరం సర్వే లెక్కల ఆధారంగా డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించనున్నారు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...