వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రిలోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని శ్రీ త్రిశక్తి కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి ముగింపు శోభాయాత్రలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
డీజే పాటలకు కాలనీవాసులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.
Comments
Loading comments...

