Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో జనసేనకు 18 ఎంపీటీసీ స్థానాలు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:56 AM తూర్పుగోదావరి General
మండపేటలో జనసేనకు 18 ఎంపీటీసీ స్థానాలు - Udayam
మండపేట నియోజకవర్గంలో కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు 18 ఎంపీటీసీ స్థానాలు, మండపేట పట్టణంలో 10 వార్డులు కేటాయించినట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. స్థానాల కేటాయింపులో సహకరించిన ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ఐక్యతతో ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...