Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో శాంతిభద్రతలు కాపాడాలి: నాగరాజు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:12 AM మంచిర్యాలGeneral
మంచిర్యాలలో శాంతిభద్రతలు కాపాడాలి: నాగరాజు - Udayam
మంచిర్యాల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు శాంతిభద్రతలను కట్టుదిట్టంగా కాపాడాలని కార్పొరేటర్, బీజేపీ నాయకుడు కస్తూరి నాగరాజు డిమాండ్ చేశారు. గ్యాంగ్ గొడవలు, రాజకీయ, వ్యక్తిగత దాడులతో ప్రాంత ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం యువతను బలి చేయవద్దని, అధికార పార్టీ ఆగడాలను అరికట్టాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...